ETV Bharat / state

భైంసాలో ఆర్టీసీ ఎంప్లాయిస్​ యూనియన్​ ధర్నా - nirmal

కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వేతన బిల్లు, ఉద్యోగ భద్రత బిల్లును ఉపసంహరించుకోవాలని నిర్మల్​ జిల్లా భైంసా ఆర్టీసీ డీపో ముందు కార్మికులు ధర్నా చేశారు.

ఆర్టీసీ కార్మికులు
author img

By

Published : Aug 2, 2019, 11:28 PM IST

నిర్మల్ జిల్లా భైంసా డిపో ఎదురుగా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్​ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్​లో ప్రవేశ పెట్టిన వేతనాల బిల్లు, ఉద్యోగ భద్రత బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. కేంద్ర సంస్థలలో పని చేస్తున్న కార్మికులకు రోజువారీ కనీస వేతనం రూ.580 నుంచి రూ.178లకు తగ్గించడం దారుణమన్నారు.

భైంసాలో ఆర్టీసీ ఎంప్లాయిస్​ యూనియన్​ ధర్నా

ఇదీ చూడండి : కేటీఆర్​ ఆకస్మిక తనిఖీ... అనుకోకుండా ఓ సెల్ఫీ

Intro:TG_ADB_60_02_MUDL_ DIPO MUNDU TSRTC YEMPLAYIS UNIYAN DARNA_AVB_TS10080

నిర్మల్ జిల్లా భైంసా డిపో ఎదురుగా TSRTC ఎంప్లాయిస్ సంఘము ఆధ్వర్యంలో ఆందోళన చేశారు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన వేతనాల బిల్లు,ఉద్యోగ భద్రత బిల్లును ఉపసంహరించుకోవలని,కేంద్ర సంస్థలలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ 580 లను ఏకపక్షంగా రూ 178లకు తగించడంపై డిమాండ్ చేస్తూ డిపో ఎదురుగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు TSRTC ఎంప్లాయిస్ యూనియన్,ఏఐటీయూసీ ఆధ్వర్యంలో MVU బిల్లును తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు,రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు ధర్నా నిర్వహించామని తెలిపారు

Body:భైంసా

Conclusion:భైంసా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.