ETV Bharat / state

ఫ్రంట్​లైన్​ కార్మికులుగా గుర్తించాలని ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా

తమని ఫ్రంట్​లైన్​ కార్మికులుగా గుర్తించాలని ఆర్టీసీ ఉద్యోగులు ధర్నాకు దిగారు. నిర్మల్​ డిపో ఎదుట మంగళవారం ఆర్టీసీ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి... నిరసన తెలిపారు.

 RTC employees
RTC employees
author img

By

Published : May 11, 2021, 5:10 PM IST

కరోనా రెండోదశ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులను ఫ్రంట్​లైన్​ కార్మికులుగా గుర్తించాలని కోరుతూ... నిర్మల్​ డిపో ఎదుట మంగళవారం ఆర్టీసీ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి... నిరసన తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు రూ.50 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఎంప్లాయిస్​ యూనియన్​ డివిజన్​ కార్యదర్శి రమేశ్​ కోరారు. అలాగే తార్నాకలో కొవిడ్​ కేంద్రం ఏర్పాటు చేయాలని అన్నారు.

ఇదీ చూడండి: రేపట్నుంచి 10 రోజులపాటు రాష్ట్రంలో లాక్‌డౌన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.