ETV Bharat / state

ఆర్​ఎస్​ఎస్​ ఆధ్వర్యంలో రక్షాబంధన్​ - rss

నిర్మల్​లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్షా బంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష మనమిద్దరం దేశానికి రక్ష అంటూ ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు.

ఆర్​ఎస్​ఎస్​ ఆధ్వర్యంలో రక్షాబంధన్
author img

By

Published : Aug 14, 2019, 12:41 PM IST

Updated : Aug 14, 2019, 12:48 PM IST

నిర్మల్​లోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్షా బంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నీవు నాకు రక్ష-నేను నీకు రక్ష.. మనమిద్దరం దేశానికి రక్ష అంటూ ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు. కార్యక్రమంలో ఆర్​ఎస్​ఎస్​ రాష్ట్ర నాయకులు రాజారెడ్డి పాల్గొన్నారు. దేశంలో ఉన్న సమస్యలను పారదోలేందుకు ప్రతి ఒక్కరు సోదరభావంతో ముందుకెళ్లాలని సూచించారు.

ఆర్​ఎస్​ఎస్​ ఆధ్వర్యంలో రక్షాబంధన్

ఇవీ చూడండి: కొత్త సచివాలయ నమూనాకు త్వరలోనే తుదిరూపు

Intro:TG_ADB_32_13_RAKSHA BANDHAN_AVB_TS10033..
దేశరక్షణకై ప్రతి ఒక్కరు సోదరభావంతో ముందుకెళ్లాలి.
-------------------------------------------------------------------------
దేశంలో ఉన్న సమస్యలను పారేదోలేందుకు ప్రతి ఒక్కరు సోదరభావంతో ముందుకెళ్లాలని ఆర్.ఎస్.ఎస్ నాయకులు రాజారెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలోని ఆర్.కె. కన్వెన్షన్ హాల్లో ఆర్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో రక్షా బంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష మనమిద్దరం దేశానికి రక్ష అంటూ ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ దేవతలు దానవులు మధ్య యుద్దాలు జరిగినప్పు దేవతలు యుద్ధంలో గెలవాలని కంకనదారులై రక్షలు కట్టి దేశాన్ని రక్షింనట్లే మనము దేశానికి రక్షణ గా మారాలన్నారు.
బైట్.. రాజారెడ్డి

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్714
9390555843
Last Updated : Aug 14, 2019, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.