ETV Bharat / state

'చిన్న కుటుంబం చింతలేని కుటుంబం' - 'చిన్న కుటుంబం చింతలేని కుటుంబం'

'ఇద్దరు వద్దు-ఒకరే ముద్దు' అంటూ నిర్మల్ జిల్లాలో జనాభా పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు.

'చిన్న కుటుంబం చింతలేని కుటుంబం'
author img

By

Published : Jul 11, 2019, 1:52 PM IST

ప్రపంచ జనాభా నివారణ దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పాలనాధికారి జెండాఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. 'చిన్న కుటుంబం చింతలేని కుటుంబం', 'ఒక్కరు ముద్దు-ఇద్దరు వద్దు' నినాదాలతో, ప్లకార్డులు ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు.

'చిన్న కుటుంబం చింతలేని కుటుంబం'

ఇవీ చూడండి: ఉండాలా? వెళ్లాలా?...సందిగ్ధంలో రాజగోపాల్​ రెడ్డి

Intro:TG_ADB_31_11_AROGYA_SHAKHA_RALLY_AV_TS1OO33..
నిర్మల్ లో ప్రపంచ జనాభా దినోత్సవం..
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖా ఆధ్వర్యంలో ర్యాలీ , ప్రదర్శన చేపట్టారు. నిర్మల్ పాలనా ప్రాంగణంలో పాలనాధికారి ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన కూడల గుండా ఈ రాలీ కొనసాగింది. ర్యాలీలో చిన్న కుటుంబం చింతలేని కుటుంబం, ఒక్కరు చాలు ఇద్దరు వద్దు అంటూ నినాదాలు చేస్తూ , ప్లకార్డులను ప్రదర్శించసారు.

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.