ETV Bharat / state

నిర్మల్​లో వైద్య సిబ్బందికి పీపీఈ కిట్స్‌ పంపిణీ - నిర్మల్​లో వైద్య సిబ్బందికి పీపీఈ కిట్స్​ పంపిణీ

నిర్మల్​లో వైద్యులకు, పారా మెడికల్​, నాన్​ మెడికల్​ సిబ్బందికి రూ. రెండు లక్షల విలువైన పీపీఈ కిట్స్​ను వ్యాపారవేత్త అజీమ్​ పంపిణీ చేశారు. తమ వైద్య సిబ్బందికి ఈ కిట్స్​ అందజేసినందుకు ఐఎంఏ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మల్​లో వైద్య సిబ్బందికి పీపీఈ కిట్స్‌ పంపిణీ

author img

By

Published : Apr 5, 2020, 5:38 PM IST

కరోనా యుద్ధ భూమిలో నిలబడి పోరాడుతున్న వైద్యులకు, పారా మెడికల్, నాన్ మెడికల్ సిబ్బందికి నిర్మల్ ఐఎంఏ ఆధ్వర్యంలో రూ. రెండు లక్షల విలువైన పీపీఈ కిట్స్​ను పంపిణీ చేశారు. నిర్మల్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త అజీమ్.. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవేందర్ రెడ్డికి ద్వారా పాలానాధికారి ముషారఫ్ ఫరూఖ్ అందజేశారు. అజీమ్​ వ్యాపారానికి, వైద్య సిబ్బందికి ఎలాంటి సంబంధాలు లేకున్నా తన ఉదారతను చూపించినందుకు ఐఎంఏ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మల్​లో వైద్య సిబ్బందికి పీపీఈ కిట్స్‌ పంపిణీ

ఇదీ చూడండి: సొంతంగా మాస్కు​ తయారు చేసుకోవటం ఎలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.