ETV Bharat / state

రెండో విడత పోలింగ్​కు సర్వం సిద్ధం - Polling Preparations In Nirmal district

రెండో విడత ప్రాదేశిక  ఎన్నికలకు నిర్మల్ జిల్లా సన్నద్ధమైంది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు.  పోలింగ్ సామాగ్రిని అధికారులు సిబ్బందికి పంపిణీ చేశారు.

రెండో విడత పోలింగ్​కు సర్వం సిద్ధం
author img

By

Published : May 9, 2019, 7:14 PM IST

నిర్మల్ జిల్లాలో రెండో విడత పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆరు జడ్పీటీసీ స్థానాలకు గాను 22 మంది అభ్యర్థులు బరిలో ఉండగా... 49 ఎంపీటీసీ స్థానాలకు 146 మంది పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకై 296 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 35 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వేసవికాలం కావటం వల్ల ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు, మంచినీటి సౌకర్యం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు.

రెండో విడత పోలింగ్​కు సర్వం సిద్ధం

ఇవీ చూడండి: ఆదిలాబాద్‌ రిమ్స్‌కు ఎంసీఐ గుర్తింపు పునరుద్ధరణ

Intro:TG_ADB_31__09_ENNIKALA SAMGRI_AVB_G1
TG_ADB_31a__09_ENNIKALA SAMGRI_AVB_G1
రెండవ విడత పోలింగ్ కు సర్వం సిద్ధం..
నిర్మల్ జిల్లాలో రెండవ విడత పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు .జిల్లాలోని ఆరు మండలాల్లో నిర్వహించనున్న ఎన్నికలకు ఆయా మండల కేంద్రాల్లో సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఆరు జెడ్పిటిసి స్థానాలకు గాను 22 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 49 ఎంపిటిసి ప్రాణాలకు 146 మంది బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకై 296 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు .ఇందులో 35 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ గా గుర్తించారు .పోలింగ్ నిర్వహణకై 372 పి ఓ లు, 372 ఎపిఓలు, 1414 ఓ పి ఓ లు 29 మంది మైక్రో అబ్జర్వర్, 42 మంది రూట్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు వీరిని పోలీస్ స్టేషన్లకు తరలించేందుకు 58 బస్సులు 18 జీవులను సమకూర్చారు. పోలీస్ స్టేషన్లలో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా పాలనాధికారి ప్రశాంతి పేర్కొన్నారు. వేసవి కాలం కావడంతో పోలింగ్ స్టేషన్ల వద్ద షామియానాలు, మంచినీటి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
బైట్. ప్రశాంతి.. పాలనాధికారి. నిర్మల్

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.