ETV Bharat / state

సహకార సంఘాల ఎన్నికలకు సిద్ధమైన నిర్మల్​ జిల్లా

author img

By

Published : Feb 13, 2020, 4:53 PM IST

నిర్మల్​ జిల్లాలో రైతు సహకార సంఘాల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని డీసీఓ మురళీధర్​ రావు అన్నారు. జిల్లావ్యాప్తంగా 122 పోలింగ్​ కేంద్రాలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

polling arrangements for pacs elections in nirmal district
సహకార సంఘాల ఎన్నికలకు సిద్ధమైన నిర్మల్​ జిల్లా
సహకార సంఘాల ఎన్నికలకు సిద్ధమైన నిర్మల్​ జిల్లా

రైతు సహకార సంఘాల ఎన్నికలకు నిర్మల్​ జిల్లాలో రంగం సిద్ధమైంది. లక్ష్మణచందా మండలంలోని అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయని, . మిగిలిన 16 మండలాల్లో పోలింగ్​ ఏర్పాట్లు పూర్తి చేశామని డీసీఓ మురళీధర్​రావు తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా 122 పోలింగ్​ కేంద్రాలు సిద్ధం చేశామని మురళీధర్​రావు వెల్లడించారు. నిర్మల్​లోని ఎన్టీఆర్​ మినీ స్టేడియంలో ఈనెల 15న ఉదయం 10 గంటలకు ఎన్నికల సిబ్బందికి సామగ్రి అందజేస్తామన్నారు.

ప్రతి పోలింగ్​ కేంద్రానికి ఒక పీఓ, ఇద్దరు ఓపీఓలను నియమించినట్లు చెప్పారు. పటిష్ఠ బందోబస్తు మధ్య, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్​ నిర్వహిస్తామని డీసీఓ పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.