ETV Bharat / state

ఘనంగా నిర్మల్​ చివరి పాలకవర్గ సమావేశం

నిర్మల్​ మున్సిపాలిటీ పాలకవర్గ సమావేశం పండగ వాతావరణంలో జరిగింది. పురపాలక అధ్యక్షుడు అప్పల గణేశ్​ చక్రవర్తి తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

పాలక వర్గ అధ్యక్షుడిని సత్కరిస్తున్న సభ్యులు
author img

By

Published : Jun 28, 2019, 7:47 PM IST

నిర్మల్ పురపాలక సంఘ పాలకవర్గం ఐదేళ్లు పూర్తి చేసుకుంది. చివరి పాలకవర్గ సమావేశం ఆహ్లాదకరంగా జరిగింది. నిర్మల్​ పట్టణ అభివృద్ధిలో తనకు సహకరించిన అధికారులు, ప్రజలు, నాయకులకు మున్సిపాలిటీ అధ్యక్షుడు అప్పల గణేశ్​చక్రవర్తి కృతజ్ఞతలు చెప్పారు. గడిచిన 5 ఏళ్లలో పట్టణ అభివృద్ధికి పాలకవర్గం ఎంతో కృషి చేసిందని అన్నారు. నిర్మల్​ పట్టణం పరిశుభ్రతలో దేశంలో 48వ స్థానం, రాష్ట్రంలో 8వ స్థానం దక్కిందని తెలిపారు. చివరి సమావేశానికి 21 మంది కౌన్సిలర్లు, ఓ కోఆప్షన్ సభ్యుడు హాజరయ్యారు.

ఘనంగా నిర్మల్​ చివరి పాలకవర్గ సమావేశం

ఇవీ చూడండి: 'ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారమే లక్ష్యం'

Intro:TG_ADB_31_28_PURA SAMAVESHAM_AVB_TS10033
పుర..పాలకవర్గ చివరి సమావేశం..
నిర్మల్ పురపాలక సంఘ పాలకవర్గం చివరి సమావేశం ముగిసింది. పాలకవర్గం , సిబ్బంది పండగ వాతవరంమెలో వీడ్కోలు సమావేశాన్ని జకుపుకున్నారు. పుర సిబ్బంది ఆధ్వర్యంలో పాలక వర్గాన్ని శాలువా పూలమాలతో సత్కరించారు.నిర్మల్ పట్టణ అభివృద్ధిలో సకాకరించిన అధికారులకు, పుర అధ్యక్షులు అప్పల గణేష్ చక్రవర్తికి పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా పట్టణ అభివృద్ధికి 4 కోట్లతో చేపట్టే పనులకు తీర్మానం చేశారు.ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ గడిచిన 5 ఏండ్లలలో పట్టణ అభివృద్ధికి పాలకవర్గం ఎంతో కృషి చేసిందని అన్నారు. పరిశుభ్రతపై దేశంలో 48వ స్థానం, రాష్ట్రంలో 8వ సత్తనలో నిర్మల్ చోటుదక్కడం ఆనందంగా వుంది. మా హయాంలో ఇలాంటి విజయ సాధించడం పట్ల గర్వాంగా ఉందని పేర్కొన్నారు. అయితే చివరి సమావేశంలో 36 మంది కౌన్సిలర్లు, ముగ్గురు కోఆప్షన్ సభ్యులకుగాను 21 మంది కౌన్సిలర్లు, ఒక కోఆప్షన్ సభ్యులు హాజరుకాగా అధికార పార్టీకి చెందిన 15 మంది కౌన్సిలర్లు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులు గైర్హాఅజరు కావడం గమనార్హం.

Body:అప్పల గణేష్ చక్రవర్తి, మున్సిపల్ ఛైర్మన్, నిర్మల్

Conclusion:నిర్మల్ జిల్లా కిట్ నెంబర్ 714

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.