ETV Bharat / state

'రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది' - mirzapur girl rape case

భైంసా ఘటనపై.. నిర్మల్​ జిల్లా భాజపా మహిళా మోర్చా మండి పడింది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Nirmal District BJP Mahila Morcha on baimsa incident
'రాష్ట్రంలో మహిళలకు శాంతి భద్రతలు కరవయ్యాయి'
author img

By

Published : Mar 12, 2021, 3:44 PM IST

రాష్ట్రంలో మహిళలకు శాంతి భద్రతలు కరువయ్యాయని నిర్మల్ జిల్లా భాజపా మహిళా మోర్చా ఆవేదన వ్యక్తం చేసింది. భైంసా ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ కలెక్టరేట్​లో నేతలు వినతిపత్రం సమర్పించారు.

భైంసా ఘటన బాధితులకు.. ప్రభుత్వం కనీసం అండగా నిలవలేదంటూ భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి మండిపడ్డారు. ఘటన మరువక ముందే మీర్జాపూర్​లో చిన్నారిపై జరిగిన లైంగిక దాడిని చూస్తే.. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోందన్నారు.

ఇదీ చదవండి: శివరాత్రి పూట రేవ్​పార్టీ... పోలీసుల అదుపులో 90 మంది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.