ETV Bharat / state

ఆహార పొట్లాలు పంపిణీ చేసిన నిర్మల్​ సేవాసమితి - నిర్మల్​ జిల్లా తాజా వార్తలు

యాచకులు, నిరాశ్రయులకు నిర్మల్​ సేవాసమతి ఆధ్వర్యంలో ఉచితంగా ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. రహదారిపై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు భోజనం అందించారు.

ఆహార పొట్లాలు పంపిణీ చేసిన నిర్మల్​ సేవాసమితి

author img

By

Published : May 15, 2021, 7:59 PM IST

కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్​డౌన్ నేపథ్యంలో రహదారులపై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు నిర్మల్ సేవాసమితి ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.

యాచకులు, నిరాశ్రయులకు కూడా భోజనం అందించారు. లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న వారికి ఆహారం అందిస్తామని సేవాసమితి గౌరవ అధ్యక్షులు నార్లపురం రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ రూరల్ సీఐ వెంకటేశ్​, ట్రాఫిక్ ఎస్సై దేవేందర్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'తొమ్మిదేళ్లుగా విధుల్లో భార్యకు బదులు భర్త'.. కలెక్టర్​కు ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.