ETV Bharat / state

బాసర సరస్వతి దేవిని దర్శించుకున్న మండలి డిప్యూటీ ఛైర్మన్​ - ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న నేతి విద్యాసాగర్ రావు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ అమ్మవారిని శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

nethi
బాసర సరస్వతి దేవిని దర్శించుకున్న నేతి విద్యాసాగర్ రావు
author img

By

Published : Dec 7, 2019, 10:46 PM IST

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులువీరికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో నేతి విద్యాసాగర్ రావు తన మనుమడు స్వానిక్, మనుమరాలు నేక్షకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ఆలయ ఈఓ వినోద్ రెడ్డి సమక్షంలో విద్యాసాగర్ రావును సన్మానించారు. వేద పండితులు వీరికి అమ్మవారి ప్రసాదంతో పాటు హారతులను ఇచ్చి మెమోంటోను అందజేశారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ వెంట నిజామాబాద్ ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు ఉన్నారు.

బాసర సరస్వతి దేవిని దర్శించుకున్న నేతి విద్యాసాగర్ రావు

ఇవీ చూడండి: ఈనెల 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

 రిపోర్టర్: G.నాగేష్ సెంటర్ : ముధోల్ జిల్లా : నిర్మల్ సెల్.9705960097 ======================================= ================================ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి దేవస్థానం సన్నిధికి తెలంగాణ రాష్ట్ర శాసనసభ మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు కుటుంబ సమేతంగా విచ్చేసి సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధానార్చకుల సంజీవ్ మహారాజ్ గార్లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో శాసనమండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు తన మనుమడు స్వానిక్ మరియు మనుమరాలు నేక్ష కు ప్రత్యేక జరిగిన అక్షర స్వీకార ఉత్సవంలో పాల్గొని అమ్మవార్లకు కుంకుమార్చన గావించారు. ఆలయ అధికారులు Eo వినోద్ రెడ్డి సమక్షంలో వైదిక బృందం కలిసి ప్రముఖులను సన్మానించి ఈ సందర్భంగా అమ్మవారి ప్రసాదంతో పాటు హారతులను ఇచ్చి మెమోంటోను అందజేశారు. శాసనమండలి చైర్మన్ వెంట నిజామాబాద్ MLC ఆకుల లలిత తదితరులు ఉన్నారు,

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.