ETV Bharat / state

అసంపూర్తిగా జెండా ఆవిష్కరించిన కలెక్టర్ - మున్సిపల్​ కార్యాలయం

నిర్మల్​జిల్లా మున్సిపల్​ కార్యాలయంలో జెండా పండుగలో అపశృతి చోటుచేసుకుంది. హడావుడిగా దేశ భక్తి చాటి వెళ్లారు జిల్లాపాలనాధికారి.

అసంపూర్తిగా జెండా ఆవిష్కరించిన కలెక్టర్
author img

By

Published : Aug 15, 2019, 11:08 AM IST

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్మల్​ జిల్లా కేంద్రంలోని మున్సిపల్​ కార్యాలయంలో ఎగిరి ఎగరని జెండాను జిల్లా పాలనాధికారి ఎం. ప్రశాంతి ఆవిష్కరించి వెళ్లారు. పాలకవర్గం గడువు తీరిపోవడంతో జిల్లా కలెక్టర్​ వచ్చి జెండాను ఎగురవేశారు. హడావుడిగా వచ్చి జెండా ఎగరవేయడం వల్ల జెండా సరిగా ఎగరకుండా మధ్యలోనే చిక్కుకుపోయింది. అయినప్పటికీ జెండావందనం పూర్తిచేసి వెళ్లిపోయారు.

అసంపూర్తిగా జెండా ఆవిష్కరించిన కలెక్టర్

ఇదీ చూడండి: 'సుస్థిర, సురక్షిత భారతావని నిర్మాణమే లక్ష్యం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.