ETV Bharat / state

పన్నులు చెల్లించేందుకు పుర ఆశావహుల పరుగులు - municipal tax collection is high in nirmal

మున్సిపల్​ ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత పట్టణాల్లో భారీగా ఇంటి పన్నులు వసూల్​ అవుతున్నాయి. నిర్మల్​ జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘ కార్యాలయంలో పన్నుల చెల్లింపునకు భారీ సంఖ్యలో ఆశావహులు తరలివచ్చారు.

municipal tax collection is high at nirmal
నిర్మల్​ భారీగా పురపాలక పన్నుల చెల్లింపు
author img

By

Published : Jan 7, 2020, 5:46 PM IST

నిర్మల్​ భారీగా పురపాలక పన్నుల చెల్లింపు

నిర్మల్​ జిల్లా కేంద్రంలోని పురపాకల కార్యాలయం పన్ను చెల్లింపుదారులతో కిటకిటలాడుతోంది. మున్సిపల్​ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్​ దాఖలు చేసే సమయంలో తమకు ఎలాంటి అప్పులేదని అభ్యంతర పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

పెండింగ్​లో ఉన్న నల్లా, ఆస్తి పన్నులు చెల్లించేందుకు అనేక మంది అశావహులు పురపాలక కార్యాలయానికి పరుగులు పెడుతున్నారు. అభ్యంతరాలేమి లేకపోతే నామపత్రం తిరస్కరణకు గురవ్వదని ఆశావహులంతా ఉన్నపళంగా బకాయిలు చెల్లిస్తున్నారు.

Intro:TG_ADB_31_07_PURAPALAKA ADAYAM_AV_TS10033
పురపాలక సంఘాలకు ఆదాయం..
మున్సిపల్ ఎన్నికల నియమావళి పట్టణాల్లో ఇంటి పన్ను ముమ్మరంగా వసూల్ అవుతున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘ కార్యాలయంలో పన్నుల చెల్లింపు భారీగా తరలివచ్చారు .ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో మునిసిపాలిటీ ఎలాంటి ఆప్పు లేదని అభ్యంతర పత్రం సమర్పించాల్సి ఉంటుంది. అందుకు అనేక మంది ఆశావహులు కార్యాలయానికి వెళుతున్నారు. పన్నులు చెల్లించేందుకు పరుగులు పెడుతున్నారు. పెండింగ్లో ఉన్న నల్ల ,ఆస్తి పన్ను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో వీటిని చెల్లించి తీసుకుంటున్నారు. అభ్యంతరం లేకపోతే నామ పత్రం తిరస్కరణ ఉండటంతో అభ్యర్థులు ఉన్నపళంగా బకాయిలు చెల్లించే చేస్తున్నారు.

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.