ETV Bharat / state

వైద్యురాలి జ్ఞాపకార్థం.. కుటుంబ సభ్యుల రక్తదానం

సవిత అనే వైద్యురాలు రెండు సంవత్సరాల క్రితం మరణించడంతో ఆమె  జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు గురువారం రక్తదాన కార్యక్రమం నిర్మల్ జిల్లా ముధోల్ కేంద్రంలో నిర్వహించారు.

వైద్యురాలి జ్ఞాపకార్థం.. కుటుంబ సభ్యుల రక్తదానం
author img

By

Published : Aug 16, 2019, 2:02 PM IST

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో గురువారం రక్తదాన శిబిరాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే విఠల్​రెడ్డి హాజరయ్యారు. రక్తదానం మహాదానం లాంటిదని, ఆపద సమయంలో రక్తం అవసరమైతే రక్తదానం చేయాలని పిలుపు నిచ్చారు. రక్తదానం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందన్నారు. సవిత మెమోరియల్ ట్రస్ట్ ఎంతో మంది విద్యార్థులకు చేయూతనిస్తుందన్నారు.

వైద్యురాలి జ్ఞాపకార్థం.. కుటుంబ సభ్యుల రక్తదానం

ఇదీ చూడండి : ఇంకా వరదనీటిలోనే మట్టపల్లి నరసింహుడి గర్భగుడి

Intro:TG_ADB_60_15_MUDL_RAKTADANA SHIBIRAM_AVB_TS10080

నోట్ మరికొన్ని వీడియోస్ ftp లో పంపించను సర్

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని సవిత అనే వైద్యురాలు గత రెండు సంవత్సరాల క్రితం మరణించడంతో ఆమె జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ ,మిషన్ ముధోల్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి హాజరయ్యారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తదానం మహాదానం లాంటిదని అన్నారు ప్రతి ఒక్కరు రక్తదానం లో ముందుండాలని ఆపద సమయంలో రక్తం అవసరం ఉంటే రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు రక్తదానం ఎందరో మంది ప్రాణాలను కాపాడుతుంది అని అన్నారు అలాగే సవిత మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రజిత అనే విద్యార్థి చదువుల కొరకు 15 వేల రూపాయలు శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలకు అందజేశారు

Body:ముధోల్

Conclusion:ముధోల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.