ETV Bharat / state

తెరాసతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి - municipal Elections in telangana

తెరాసతోనే అభివృద్ధి సాధ్యమని ముథోల్​ ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి అన్నారు. నిర్మల్​ జిల్లా భైంసా మున్సిపల్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

mudhol mla vital reddy house to house campaign in bhaisma
తెరాసతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి
author img

By

Published : Jan 17, 2020, 5:03 PM IST

నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్​ ఎన్నికల ప్రచారంలో ముథోల్​ ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి పాల్గొన్నారు. 8వ వార్డు అభ్యర్థి తరఫున ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తు ఓటేయాలని అభ్యర్థించారు. కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్​ వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు ఎమ్మెల్యే. తెరాసతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. నిర్మల్​ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

తెరాసతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి

ఇవీ చూడండి;నిర్భయ దోషి క్షమాభిక్షకు నిరాకరించిన రాష్ట్రపతి

Intro:TG_ADB_60_17_MUDL_TRS PRA CHARAM_AV_TS10080

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో తెరాస పార్టీ 8వ వార్డు అభ్యర్థి తరుపున ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి,నిర్మల్ జిల్లా మున్సిపల్ తెరాస పార్టీ ఇంచార్జి దదన్న గారి విట్ఠల్ రావు ప్రచారం చేశారు,ఈ ప్రచారంలో తెరాస పార్టీ ప్రవేశ పెట్టిన అభివృద్ధి పథకాల గురుంచి వివరించి కారు గుర్తుకు ఓటువేసి తమ అభ్యర్థిని గెలిపించాలని అన్నారు,తెరాసను గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తామని అన్నారు

Body:భైంసా

Conclusion:భైంసా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.