ETV Bharat / state

ప్రధాని పిలుపుతో ఎంపీ బాపూరావు పాదయాత్ర

ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు నిర్మల్​ జిల్లాలో ఎంపీ బాపూరావు పాదయాత్రను ప్రారంభించారు.

ప్రధాని పిలుపుతో ఎంపీ బాపూరావు పాదయాత్ర
author img

By

Published : Oct 15, 2019, 5:35 PM IST

గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా మంజులాపూర్​లో ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపూరావు పాదయాత్ర చేపట్టారు. స్థానిక గాంధీ విగ్రహానికి పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. దేశంలో పెరిగిపోతోన్న ప్లాస్టిక్​ వినియోగాన్ని నివారించేందుకు ప్రధాని చర్యలు చేపట్టారన్నారు. అడవుల అభివృద్ధికి మంజూరయ్యే కంపా నిధులు, కేసీఆర్ కిట్, స్వచ్ఛభారత్, ఇంకుడు గుంతలు ఇలా అనేక పథకాలకు కేంద్రం నిధులను కేటాయిస్తోందని... ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తున్నట్లుగా మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కేంద్రం విడుదల చేసిన నిధులపై మంత్రికి అవగాహన ఉంటే చర్చలకు సిద్ధం కావాలని ఆయన సవాల్ విసిరారు.

ప్రధాని పిలుపుతో ఎంపీ బాపూరావు పాదయాత్ర

ఇదీ చూడండి:'ఆర్థిక మందగమనానికి జీఎస్టీనే కారణం'

Intro:TG_ADB_31_BJP_SANKALPA_YATRA_AVB_TS10033
నిర్మల్ లో ప్రారంభమైన గాంధీ సంకల్ప యాత్ర..
పాల్గొన్న ఎంపీ సాయం బాపూరవు..
కేంద్ర నిధులపై రాష్ట్రం పెత్తనం చేస్తోంది..
స్థానిక మంత్రికి కేంద్ర నిధులపై అవగాహన శూన్యం..
---------------------------------------------------------------------
దాంతో 150వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలంతా 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎంపీ సోయం బాబూరావు పాదయాత్రను ప్రారంభించారు .స్థానిక మంజులాపూర్ లోని గాంధీ విగ్రహానికి పూల మాల వేసి యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు ప్లాస్టిక్ వినియోగం పెరుగుతోందని, దీన్ని రూపుమాపేందుకు ప్రధాని మోడీ ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు చేపట్టారన్నారు. స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గత ఆరేళ్ల కాలంలో నిర్మల్ పట్టణానికి చేసిందేమీ లేదన్నారు .సొంత ఆస్తులను కూడా పెట్టుకునేందుకు మంత్రి పదవి వాడుకున్నారని విమర్శించారు .మంత్రి సొంత గ్రామ సమీపంలో జిల్లా సమీకృత కార్యాలయ భవనాలను నిర్మించేందుకు చూపిన శ్రద్ధ నిర్మల్ పట్టణ అభివృద్ధిపై చూపలేదన్నారు. చెరువులను కబ్జా చేస్తూ పట్టణ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా చేస్తున్నారని విమర్శించారు .కేంద్రం విడుదల చేస్తున్న నిధులపై కనీస అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. అడవుల అభివృద్ధికి మంజూరయ్యే కంపా నిధులు, కెసిఆర్ కిట్ ,పంచాయతీల కోసం 310 కోట్ల నిధులు ,స్వచ్ఛభారత్ ఇంకుడు గుంతలు, వైకుంఠ దామాలు ఇలా అనేక పథకాలకు కేంద్రం నిధులను కేటాయిస్తోంది అన్నారు .ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వమే కేటాయిస్తున్నట్లు గా ప్రచారం చేయడం గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.కేంద్రం విడుదల చేసిన నిధులపై మంత్రికి అవగాహన ఉంటే చర్చలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
బైట్.. సాయం బాపురావు ఎంపీ ఆదిలాబాద్

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.