ETV Bharat / state

బిడ్డకు తల్లి పాలే శ్రేయస్కరం...

ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో పాలనాధికారి ప్రశాంతి పాల్గొన్నారు. బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరమని తెలిపారు.

author img

By

Published : Aug 3, 2019, 4:14 PM IST

బిడ్డకు తల్లి పాలే శ్రేయస్కరం...

నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాలనాధికారి ప్రశాంతి పాల్గొని గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాన్ని నిర్వహించారు. బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరమని తెలిపారు. సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. సరైన సమయంలో పౌష్టికాహారం తీసుకోవాలని వారికి సూచించారు.

బిడ్డకు తల్లి పాలే శ్రేయస్కరం...

ఇదీ చూడండి:'కశ్మీర్​ వదిలి అమర్​నాథ్​ యాత్రికులు వెళ్లిపోవాలి

Intro:TG_ADB_33_03_TALLIPALA_VAROTSAVALU_AVB_TS10033
బిడ్డకు తల్లి పాలే శ్రేయస్కరం..
తల్లి పాలు వారోత్సవాల్లో కలెక్టర్ ప్రశాంతి..
------------------------------------------------------------------
బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరమని నిర్మల్ జిల్లా పాలనాధికారి ప్రశాంతి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీ లకు సామూహిక శ్రీమంతాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు సాదర ప్రజావాణికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. సరైన సమయంలో పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
9390555843
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.