ETV Bharat / state

ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించండి: మంత్రి అల్లోల - minister indrakaran reddy cleaning at nirmal camp office

నిర్మల్​ జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ప్రతి అదివారం పది గంటలకు పది నిముషాలు కార్యక్రమంలో భాగంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో పేరుకుపోయిన వర్షపు నీటిని శుభ్రం చేసి, గార్డెన్​లో మొక్కలను సరిచేశారు. ప్రజలందరూ తమ ఇంటి వద్దనున్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు.

minister indrakaran participates in every sunday 10 minutes program
ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించండి: మంత్రి అల్లోల
author img

By

Published : Aug 16, 2020, 11:59 AM IST

ప్రతి అదివారం పది గంటలకు పది నిముషాలు కార్యక్రమంలో భాగంగా నిర్మల్​ జిల్లా కేంద్రంలోరాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి మంత్రి క్యాంపు కార్యాలయంలో పేరుకుపోయిన వర్షపు నీటిని శుభ్రం చేసి, గార్డెన్​లో మొక్కలను సరిచేశారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ ఛైర్మన్ రాంకిషన్​ రెడ్డి, నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్,ఎంపీపీ రామేశ్వర్​ రెడ్డి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ పిలుపు మేరకు సీజనల్​ వ్యాధుల నివారణ కోసం ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి సూచించారు. గత ఐదు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున ఇంటి పరిసరాల్లో నీరు నిల్వలేకుండా చూడాలన్నారు.

ఇదీచూడండి: త్వరలో నిండుకుండలా శ్రీశైలం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.