ETV Bharat / state

నిర్మల్​లో మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ప్రచారం - తెరాస ఎన్నికల ప్రచారం

పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెరాస నాయకులు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నిర్మల్​ జిల్లాలో ఎంపీ అభ్యర్థి నగేష్​ను గెలిపించాలంటూ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి ప్రచారం
author img

By

Published : Apr 4, 2019, 5:52 AM IST

ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి
నిర్మల్​ జిల్లాలో దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మామడ, లక్ష్మణచాద గ్రామాల్లో పర్యటించారు. స్థానికులు, మహిళలతో సమావేశమయ్యారు. తెరాస పథకాలను వివరించి ఓట్లను అభ్యర్థించారు. పార్టీ పార్లమెంటు అభ్యర్థి నగేష్​ను మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ ఎంపీని గెలిపిస్తే జిల్లాలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. తమ ఓటు ద్వారా కాంగ్రెస్​ నాయకులకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.

ఇదీ చదవండి :ఏం చేసినా కేసీఆర్​కే సాధ్యం: మంత్రి నిరంజన్​

Intro:TG_KRN_10_03_MAHILALA_NRUTHYALU_AV_C5

కరీంనగర్ అల్ఫోర్స్ డిగ్రీ కళాశాలలో కార్నివాల్ పేరుతో నిర్వహించిన వేడుకలు ఆకట్టుకున్నాయి విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించేందుకు నిర్వహించిన కార్నివాల్ వేడుకలు విద్యార్థిని లో మరింత ఉత్సాహాన్ని నింపాయి ఎవరికి వారు రు తమకు ఇష్టమైన అంశాన్ని ఎన్నుకొని స్టేజి పైన ప్రదర్శించారు అడ్వర్టైజ్ పేరుతో విద్యార్థులు చూపించిన ఆహా భావాలు తోటి విద్యార్థులను ఆకట్టుకున్నాయి ప్రతిరోజు కళాశాల యూనిఫాం లో కనిపించే విద్యార్థులు సాంప్రదాయమైన దుస్తులను ధరించి రాంప్ వాక్ చేశారు ఏ పోటీలో నైనా నా మేమే సాటి అనే విధంగా పోటాపోటీగా తమస్ కిట్లను ప్రదర్శన రూపంలో కనులకు కట్టినట్లు చూపారు విద్యార్థుల్లో దాగి ఉన్న కళలను బయటకు తీసుకు వచ్చే అందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని కళాశాల కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి తెలిపారు

Body:య్

Conclusion:జ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.