నిర్మల్ జిల్లా కేంద్రంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాసం ముందు తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసిన మంత్రి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ గీతాన్ని ఆలపించి వందనం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 18 సంవత్సరాల క్రితం గుప్పెడు మందితో ప్రారంభించిన తెరాస పార్టీ నేడు లక్షల మంది కార్యకర్తలతో ముందుకు వెళ్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తెరాసకు కార్యకర్తలే బలం అని తెలిపారు.
తెరాసకు కార్యకర్తలే బలం: మంత్రి ఇంద్రకరణ్ - trs
తెరాస ఆవిర్భావ దినోత్సవం నిర్మల్లో ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ పార్టీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ పథకాల అమలుపై దేశమంతా ఆసక్తి చూపిస్తుందని ఇంద్రకరణ్ పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాసం ముందు తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసిన మంత్రి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ గీతాన్ని ఆలపించి వందనం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 18 సంవత్సరాల క్రితం గుప్పెడు మందితో ప్రారంభించిన తెరాస పార్టీ నేడు లక్షల మంది కార్యకర్తలతో ముందుకు వెళ్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తెరాసకు కార్యకర్తలే బలం అని తెలిపారు.
TG_ADB_31a_27_MANTRI INDRAKARAN_AVB_G1
నిర్మల్ లో ఘనంగా తెరాస ఆవిర్భావ దినోత్సవం..
పార్టీ జెండా ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.
నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాసం ముందు తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ గీతాన్ని ఆలపించి వందనం చేశారు .ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు 18 సంవత్సరాల క్రితం గుప్పెడు మందితో ప్రారంభించిన తెరాస పార్టీ నేడు లక్షల కార్యకర్తలతో ముందుకు వెళుతుందని అన్నారు . రాష్ట్రంలో ఇప్పటికే రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకుంది అని పేర్కొన్నాడు. పార్టీకి కార్యకర్తలే బలం అని తెలిపారు. ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ పథకాల అమలుపై దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందని పేర్కొన్నారు.
Body:నిర్మల్ జిల్లా
Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714