ETV Bharat / state

ఘనంగా మహారాణా ప్రతాప్ జయంతి వేడుకలు - తెలంగాణ వార్తలు

దేశ ఆత్మ గౌరవం కోసం మొఘలులతో పోరాడిన మహనీయుడు మహారాణా ప్రతాప్ జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. రాజ్​పుత్ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి.. నివాళులర్పించారు.

Maharana Pratap Jayanti, nirmal
Maharana Pratap Jayanti, nirmal
author img

By

Published : May 9, 2021, 4:41 PM IST

రాజపుత్ర వీరుడు మహారాణా ప్రతాప్ జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట రాజ్​పుత్ సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

దేశంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం మహారాణా ప్రతాప్​ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సంఘ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్​పుత్ సంఘ అధ్యక్షులు ఠాగూర్, లక్ష్మణ్ సింగ్, కోశాధికారి ఠాగూర్ సుశీల్, సంఘ నాయకులు అనిల్ సింగ్, ఠాగూర్ ఆనంద్, మహిపాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: తల్లి ప్రేమ కంటే స్వచ్ఛమైనది సృష్టిలోనే లేదు: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.