ETV Bharat / state

బాసరలో అక్షరాభ్యాసాల కోలాహలం - basara

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముస్తుండుగా చిన్నారులకు అక్షర అభ్యాసం చేయించడానికి తరలొస్తున్నారు.

అక్షర అభ్యాసం
author img

By

Published : Jun 7, 2019, 10:35 AM IST

నిర్మల్​ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో భక్తుల రద్దీ పెరిగింది. పిల్లలకు అక్షర అభ్యాసం చేయించడానికి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున దేవస్థానానికి తరలి వస్తున్నారు. చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయిస్తే శుభం కలుగుతుందని వేకువజాము నుంచే ఆలయానికి చేరుకుంటున్నారు. భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా భక్తులు బాసరకు తరలివస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.

బాసరలో అక్షరాభ్యాసాల కోలాహలం

ఇవీ చూడండి: సేవ్ డెమోక్రసీ @ 36 గంటలు

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.