ETV Bharat / state

బాసర త్రిఫుల్​ ఐటీలో చివరి సెమిస్టర్​ పరీక్షలు ప్రారంభం - నిర్మల్​ జిల్లా వార్తలు

బాసర ఆర్జీయూకేటీ(త్రిఫుల్ ఐటీ)లో కొవిడ్ కారణంగా నిలిచిపోయిన బీటెక్ ఫైనల్ ఇయర్ పరీక్షలు ఈ రోజు తిరిగి ప్రారంభమయ్యాయి. మరో రెండు రోజులపాటు పరీక్షలు జరగనున్నాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

last semester exams started in basara iiit
బాసర త్రిఫుల్​ ఐటీలో చివరి సెమిస్టర్​ పరీక్షలు ప్రారంభం
author img

By

Published : Sep 16, 2020, 4:34 PM IST

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ(త్రిఫుల్ ఐటీ)లో కరోనా కారణంగా నిలిచిపోయిన బీటెక్ ఫైనల్ ఇయర్ పరీక్షలు తిరిగి ప్రారంభమయ్యాయి. చివరి సంవత్సరం సెమిస్టర్​-2తోపాటు సెమిస్టర్​-1 బ్యాక్​ లాగ్​​ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మరో రెండు రోజులపాటు ఎగ్జామ్స్​ జరుగుతాయని చెప్పారు.

పరీక్షలకు దాదాపు 900 ల మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. రెగ్యులర్​ పరీక్షలు ఉదయం, బ్యాక్​ లాగ్​ పరీక్షలు మధ్యాహ్నం నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఇదీ చదవండి: తెరాస వ్యవస్థాపక సభ్యుడు కన్నుమూత.. కేటీఆర్ దిగ్భ్రాంతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.