ఇదీ చూడండి: ఎల్లుండి హుజూర్‌నగర్‌లో కృతజ్ఞత సభ: కేసీఆర్
ఆర్టీసీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది: కోదండరాం - తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కోదండరాం స్పందన తాజా సమాచారం
ఆర్టీసీ ఆస్తులను కాజేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం చర్చలకు రావట్లేదని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. నిర్మల్లో ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన నిరవధిక సమ్మెలో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ లేని లోటు నేడు సమాజంలో కనపడుతోందని అభిప్రాయపడ్డారు.
ఆర్టీసీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది: కోదండరాం
ఆర్టీసీ ఆస్తులను కాజేయాలనే కుట్రతోనే రాష్ట్ర ప్రభుత్వం కార్మికులతో చర్చలకు ముందుకు రావడం లేదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో నిర్వహిస్తున్న ఆర్టీసీ జేఏసీ నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. స్థానిక శివాజీ చౌక్ నుంచి నిర్వహించిన ద్విచక్రవాహన ర్యాలీ యాత్రలో పాల్గొన్నారు. కార్మికుల సమ్మెతో ఆర్టీసీ లేని లోటు సమాజానికి కనపడుతుందని కోదండరాం అభిప్రాయపడ్డారు. కార్మికులకు రావాల్సిన పీఎఫ్, కో-ఆపరేటివ్ సంస్థల డబ్బులు ఆర్టీసీ యాజమాన్యం వాడుకొందని విమర్శించారు. దీంతో కార్మికులు లోన్ తీసుకోలేక తమ పిల్లల చదువులకు సైతం ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. సమ్మెకు ముందు నిర్మల్ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులు రోజుకు 18 లక్షలు జమ చేస్తే ప్రస్తుతం సమ్మెలో ఆరు లక్షలు మించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోదండరాం డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఎల్లుండి హుజూర్‌నగర్‌లో కృతజ్ఞత సభ: కేసీఆర్
Intro:TG_ADB_31_24_KONDARAM_AVB_TS10033
సమ్మెతో ఆర్టీసీ లేని లోటు సమాజానికి కనబడుతుంది..
కార్మికులకు అందాల్సిన పిఎఫ్ , కో-ఆపరేటివ్ డబ్బులు యాజమాన్యం వాడుకుంది..
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వెన్నంటే ఉంటాం..
నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ కోదండరాం..
_______________________________________________
ఆర్ టి సి ఆస్తులను కాజేయాలని కుట్రతోనే రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల తో చర్చలకు ముందుకు రావడం లేదాని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం ఆరోపించారు.నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో నిర్వహిస్తున్న ఆర్టీసీ జేఏసీ నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. స్థానిక శివాజీ చౌక్ నుండి నిర్వహించిన బైక్ ర్యాలీ యాత్ర లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమ్మెతో ఆర్టిసి లేని లోటు సమాజానికి కనపడుతుందని అన్నారు. కార్మికులకు రావాల్సిన పిఎఫ్ , కో-ఆపరేటివ్ సంస్థల డబ్బులు ఆర్టీసి యాజమాన్యం వాడు ఉందని పేర్కొన్నారు. దీనివల్ల కార్మికులు లోన్ తీసుకోలేక తమ పిల్లల చదువులకు సైతం ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని అన్నారు. సమ్మె కారణంగా ప్రభుత్వం కలెక్టర్ లను, రవాణా శాఖ అధికారులను ,పోలీసులను ఏర్పాటు చేసి వాహనాలు నడిపిన అప్పటికి ఆర్టీసీకి డబ్బులు రావడంలేదని వివరించారు. సమ్మెకు ముందు నిర్మల్ డిపోలో ఆర్టిసి ఉద్యోగులు రోజుకు 18 లక్షల జమ చేస్తే ప్రస్తుతం సమ్మెలో ఆరు లక్షలు మించడం లేదని పేర్కొన్నారు .ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు .కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారి సమ్మెకు మద్దతు తెలుపుతామని హామీ ఇచ్చారు.
బైట్ ..కోదండరాం..
Body:నిర్మల్ జిల్లా
Conclusion:శ్రీనివాస్ కిట్ నంబర్ 714