ETV Bharat / state

బాసరలో ఘనంగా కాముని దహనం - kamuni dahanam in Basara

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో పౌర్ణిమ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు కామునిదహనం నిర్వహించారు.

బాసరలో ఘనంగా కాముని దహానం
author img

By

Published : Mar 21, 2019, 6:55 AM IST

Updated : Mar 21, 2019, 8:21 AM IST

బాసరలో ఘనంగా కాముని దహానం
బాసరలో కామునిదహనం ఘనంగా నిర్వహించారు. ప్రధాన కూడలిలోని హనుమాన్ మందిరం వద్ద బాజా భజంత్రీలు, వేదమంత్రాల నడుమ కాముని దహనం జరిపారు. కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాలుతున్న కాముని దహనం చుట్టూ కలశంలో తెచ్చిన నీటిని చల్లారు. అలా చేస్తే కోరికలు అదుపులో ఉంటాయని వారి నమ్మకం.

ఇవీ చూడండి:ఇండియా అవుతోంది.. ఈటీవీ భారత్‌

బాసరలో ఘనంగా కాముని దహానం
బాసరలో కామునిదహనం ఘనంగా నిర్వహించారు. ప్రధాన కూడలిలోని హనుమాన్ మందిరం వద్ద బాజా భజంత్రీలు, వేదమంత్రాల నడుమ కాముని దహనం జరిపారు. కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాలుతున్న కాముని దహనం చుట్టూ కలశంలో తెచ్చిన నీటిని చల్లారు. అలా చేస్తే కోరికలు అదుపులో ఉంటాయని వారి నమ్మకం.

ఇవీ చూడండి:ఇండియా అవుతోంది.. ఈటీవీ భారత్‌

Intro:tg_mbnr_26_20_district_central_attraction__ranganayaka_swamy_temple_pkg_c3
సాక్షాత్తు ఆ రంగనాథస్వామి స్వయంభూగా వెలిసిన ప్రదేశం ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన ప్రదేశం అపారమైన జల సంపద నడుమ ఆకుపచ్చని ఉద్యానవనాలు వాటి మధ్య కొలువుతీరిన ఆలయం ఓవైపు జల సిరులకు మరోవైపు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు శిల్పకళా వైభవానికి చిరునామాగా నిలిచిన దేవాలయం వందల ఏళ్ల చరిత్ర తో చెక్కుచెదరని శిల్ప సంపదతో అలరారే తీర్థం వనపర్తి జిల్లా శ్రీరంగాపురం లో ఉన్న శ్రీ రంగనాయక స్వామి ఆలయం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధిక శిల్ప కళ కలిగి రెండు గాలి గోపురాలతో చూడముచ్చటగా హాల్ అధికంగా ఉండే
శ్రీరంగానాయక స్వామి ఆలయం వనపర్తి జిల్లా కే తలమానికంగా మారింది అప్పటి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలో నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి ఆలయం నేటికీ శిల్పకళ తో నిత్య పూజలతో అలరారుతోంది
ఆలయం చుట్టూ ఉన్న రంగసముద్రం రిజర్వాయర్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఆలయం చుట్టూ మీరు ఉండి మధ్యలో ఆలయం ఉండడంతో ఈ ఆలయం పర్యాటకులకు సందర్శనతో నిత్యం కళకళలాడుతుంటుంది
నాలుగు వందల సంవత్సరాల క్రితం పులిపాడు గా పిలిచే ఈ గ్రామం శ్రీ రంగనాయక స్వామి ఆలయం నిర్మించడం తో శ్రీరంగాపురం గా ప్రఖ్యాతి గాంచినది
ప్రతి సంవత్సరం మార్చి నెల లో స్వామి వారి బ్రహ్మోత్సవాల ను నిర్వహిస్తూ ఉంటారు ఈ బ్రహ్మోత్సవాలకు ఇతర జిల్లాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీ రంగనాయక స్వామి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు
ఆలయంలో శిల్పకళ తో కలిగిన స్తంభాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి 15 రోజుల పాటు కొనసాగింది బ్రహ్మోత్సవాలలో రథోత్సవం గరుడోత్సవం తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు
ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ఆలయ ఆవరణలో పలు సినిమా షూటింగులు ధారావాహికల షూటింగ్లు నిర్వహిస్తూ ఉంటారు
శాతవాహనులు విష్ణుకుండినులు చాళుక్యులు రాష్ట్రకూటులు కాకతీయులు రెడ్డి రాజులు విజయనగర దేశంలో ఎంతోమంది ఈ ప్రాంతాన్ని పాలించారు వీరిలో రెడ్డి రాజులు పాలించిన కాలంలో శ్రీ రంగాపురం శ్రీరంగనాయకస్వామి ఆలయం నిర్మాణం జరిగింది ఈ ఆలయ నిర్మాణానికి మూలపురుషుడు గోపాలరావు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు లో గల శ్రీ రంగనాయక స్వామి ఆలయం కావేరి నది తీరాన ఎంతో వైభవోపేతంగా ఉంటుంది ఇలాంటి ఆలయాన్ని సందర్శించిన bahir గోపాలరావు తన ఆస్థానంలోని రంగనాయక స్వామి ఆలయాన్ని నిర్మించారన్న తలంపు తో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి పెద్దలు పేర్కొంటున్నారు ఉత్తర శ్రీరంగం గా పేరుగాంచిన ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ రంగనాయక స్వామి ఆలయం గా రూపు దిద్దు కోవాలి అని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు


Body:tg_mbnr_26_20_district_central_attraction__ranganayaka_swamy_temple_pkg_c3


Conclusion:tg_mbnr_26_20_district_central_attraction__ranganayaka_swamy_temple_pkg_c3
Last Updated : Mar 21, 2019, 8:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.