ETV Bharat / state

చెత్త వాహనం ఇవ్వడం పై జర్నలిస్టుల నిరసన - చెత్త వాహనం ఇవ్వడం పై జర్నలిస్టుల నిరసన

నిర్మల్​ జిల్లా భైంసా పట్టణంలో గణపతి నిమజ్జనాన్ని కవరేజ్​ చేయడానికి మీడియా వారికి చెత్త వాహనాన్ని ఇవ్వడం పై జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు.

చెత్త వాహనం ఇవ్వడం పై జర్నలిస్టుల నిరసన
author img

By

Published : Sep 11, 2019, 3:09 PM IST

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను కవరేజ్ చేయడానికి మీడియాకు చెత్తను తీసుకుని వెళ్లే వాహనాన్ని అధికారులు ఏర్పాటు చేయడం పై జర్నలిస్టులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త వాహనం ఏర్పాటు చేసిన అధికారులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఆ వాహనం పైకి ఎక్కడానికి వీలు లేకుండా ఉందని వారు అన్నారు. దీనిపై అధికారులకు ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానంతో మీడియావారిని అవమానించారని తెలిపారు.

చెత్త వాహనం ఇవ్వడం పై జర్నలిస్టుల నిరసన

ఇదీ చూడండి: నగరంలో రోడ్డు మరమ్మతులపై మేయర్​ పర్యవేక్షణ

Intro:TG_ADB_64_10_MUDL_JARNALIST LAKU CHETTA VAHANAM_AV_TS10080

భైంసా పట్టణంలో మీడియా పాయింట్ గా చెత్త వాహనం

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో నేడు గణేష్ నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర కవరేజ్ చేయడానికి మీడియా కు చెత్తవాహనాన్ని అధికారులు ఏర్పాటు చేశారు,ఉదయం నుంచి కొనసాగుతున్న శోభాయాత్రలో మీడియా వారు ఎవరుకుడా ఆ ఏర్పాటు చేసిన వాహనం వద్దకు కూడా వెళ్లలేరు,చెత్త వాహనానికి నిరసనగా జర్నలిస్ట్ లు చెత్త వాహనం ఏర్పాటు చేసిన అధికారులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు,చెత్త వాహనం పైకి ఎక్కడానికి కూడా వీలు లేకుండా ఉందని జర్నలిస్ట్ లు అన్నారు..దీనిపై అధికారులకు సంప్రదించగా నిర్లక్ష్యపు సమాధానంతో జర్నలిస్ట్ లకు అవమానించారని జర్నలిస్టులు నిరసన తెలిపారు

Body:భైంసా

Conclusion:భైంసా

For All Latest Updates

TAGGED:

BHAINSA
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.