ETV Bharat / state

బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు

చదువుల తల్లి బాసర సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తమ పిల్లలకు విద్యా బుద్ధులు కలగాలని అమ్మవారిని వేడుకున్నారు.

భక్తుల రద్దీ
author img

By

Published : Feb 7, 2019, 1:25 PM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మాఘమాసం పురస్కరించుకొని వేకువజాము నుంచే అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Intro:Tg_wgl_24_24_prabhuthwa_Hospatal_lo_Mandhula_golmal_pkg_c1
NarasimhaRao, Mahabubabad,9394450198.
.... సుదూర ప్రాంతాల నుండి రోగులు ఆస్పత్రికి వచ్చి చూపించుకున్న అంతరం మందులు రెండు 3 రోజులకు రాసి ఇవ్వడం , అన్ని మందులు ఉండక మరో రకం మాత్రలు బయట కొనుగోలు చేయవలసి రావడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక ఫార్మాసిస్టు లతో వాగ్వాదానికి దిగుతున్నారు.
VO:2; ఈ విషయంపై జూనియర్ ఫార్మసిస్ట్ శ్రీనివాస్ రావు ను వివరణ కోరగా ఓపీ ప్రతిరోజు 800 నుండి 1000 మంది వరకు వస్తున్నారని, రోగులందరికీ మందులు సరి పోవాలని ఉద్దేశంతోనే ఈ విధంగా ఇస్తున్నామన్నారు.రికార్డ్ లలో ఎన్ని ఇస్తే ,అన్నే ఎంటర్ చేస్తున్నామని అన్నారు.అంతేకాక గర్భిణీలకు, బాలింతలకు , వృద్ధులకు , బిపి , షు kiగర్ రోగులకు 30 రోజుల కు మందులు ఇస్తున్నామన్నారుK.
VO:3: ఈ విషయంపై జిల్లా ప్రధాన వైద్య అధికారి డాక్టర్ బీమ్ సాగర్ వివరణ కోరగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓ పి రోగులకు మూడు రోజులకు మాత్రమే మందులు ఇవ్వాలని , ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందిస్తున్నామని, బడ్జెట్ కూడా సరిపోయినంత ఉందని ఇక్కడ అందుబాటులో లేని మందులను కొనుగోలు చేసి రోగులకు అందిస్తున్నామని తెలిపారు.

Body:..250 పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేసి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఆచరణలో మాత్రం వంద పడకల ఆసుపత్రి గానే ఉంది.ఎప్పటి కైనా ప్రభుత్వం వెంటనే అప్ గ్రేడ్ చేసి అన్ని వసతులు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.