నిర్మల్ జిల్లా కేంద్రంలో కాముని దహనం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ కూడళ్లలో నిర్వహించిన దహనంలో తమ ఇంట్లోని పాత వస్తువులు, గోవు పేడ, కర్రలు తెచ్చి సంప్రదాయ పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి వరకు జరిగిన ఈ కార్యక్రమంలో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
నిర్మల్లో ఘనంగా కాముని దహనం - latest news on grandly celebrated Kamuni dahanam in Nirmal
నిర్మల్ పట్టణంలో కాముని దహనం ఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి వరకు జరిగిన ఈ కార్యక్రమంలో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
నిర్మల్లో ఘనంగా కాముని దహనం
నిర్మల్ జిల్లా కేంద్రంలో కాముని దహనం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ కూడళ్లలో నిర్వహించిన దహనంలో తమ ఇంట్లోని పాత వస్తువులు, గోవు పేడ, కర్రలు తెచ్చి సంప్రదాయ పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి వరకు జరిగిన ఈ కార్యక్రమంలో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఇవీ చూడండి: తండ్రిని కడసారి చూడకుండానే వెనుదిరిగిన అమృత
TAGGED:
నిర్మల్లో ఘనంగా కాముని దహనం