ETV Bharat / state

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు...

యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టిన ఘటన నిర్మల్​ జిల్లాలో చోటుచేసుకుంది.

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు...
author img

By

Published : Aug 30, 2019, 3:34 PM IST

నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. వారం రోజుల నుంచి పనులన్నీ మానుకొని, యూరియా బ్యాగుల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిపడా యూరియా బస్తాలు అందిచేవరకు ఆందోళన విరమించేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు...

ఇదీ చూడండి: 'ఆరోగ్యకర జీవితానికి ఫిట్​నెస్​ తప్పనిసరి షరతు'

Intro:TG_ADB_31_30_RAITHULA ANDOLANA_AV_TS10033..
యూరియా కోసం రైతుల ఆందోళన..
నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు.వారం రోజుల నుండి పనులన్నీ వదులుకొని యూరియా బ్యాగుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఇలా అయితే ఇంట్లో పని, పొలం పనులు ఎప్పుడు చేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా బస్తాలు అందిచేవరకు ఆందోళన విరమించారు లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఉద్యయం ఒకే లారీ యూరియా బ్యాగులస్తే ఎవరికి సరిపోతాయని ప్రశ్నించారు. చివరకు పోలీలు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు జోక్యం చేసుకొని మధ్యాహ్నం వరకు మరో రెండు లారీలు యూరియా బస్తాలు వస్తున్నాయని నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు.Body:నిర్మల్ జిల్లాConclusion:శ్రీనివాస్ 9390555843
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.