ETV Bharat / state

జనప సంచిపై పెళ్లిపత్రిక - eco friendly invitaion cards in nirmal

శుభకార్యాలకు తమ హోదాకు తగ్గట్లు రంగురంగుల ఆహ్వారపత్రికలు ముద్రించి ఇవ్వడం సాధారణం. కానీ నిర్మల్​కు చెందిన ఓ వ్యాపారవేత్త నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. తన సోదరుడి కుమారుడి వివాహ శుభలేఖను జనప సంచిపై ముద్రించి బంధువులు, మిత్రులకు ఆహ్వానం పలుకుతున్నారు.

జనప సంచిపై పెళ్లిపత్రిక
author img

By

Published : Nov 7, 2019, 7:18 PM IST

జనప సంచిపై పెళ్లిపత్రిక

ప్లాస్టిక్ రహిత సమాజానికి నేను సైతం అంటూ వినూత్న రీతిలో ముందుకొచ్చాడు నిర్మల్​కు చెందిన ఓ వ్యాపార వేత్త. నార్లపురం రవీందర్ అనే వ్యాపారవేత్త తన సోదరుని కుమారుని పెళ్లి ఆహ్వాన పత్రికను జనప సంచిపై ముద్రించి బంధువులకు అందజేస్తున్నారు.

పెళ్లికి రావాలన్న ఆహ్వానంతో పాటు... ప్లాస్టిక్​ వినియోగాన్ని తగ్గించాలన్న సందేశాన్నిస్తున్నారు. తాను చేసే ఈ ప్రయత్నంతో కొంత మందిలో మార్పు వచ్చినా ఎంతో సంతోషంగా ఉంటుందని రవీందర్​ తెలిపారు.

Intro:TG_ADB_31_07_AHVANA PATIKA_AVB_TS10033
జనప సంచిపై ఆహ్వాన పత్రిక..
ప్లాస్టిక్ నియంత్రణకై తన వంతు సందేశం..
స్వాగతించాలని బంధువులకు విన్నపం..
-------------------------------------------------------------------
ప్లాస్టిక్ రహిత సమాజానికి తనవంతు కృషిగా నేను సైతం అంటూ వినూత్న రీతిలో ముందుకు వచ్చాడు ఓ వ్యాపార వేత్త .ఎవరైనా తమ కుటుంబాల్లో శుభకార్యాలు ఉంటే తమ హోదాకు తగ్గట్టుగా రంగురంగుల ఆహ్వానం పత్రికలను ప్రింట్ చేయించి ఇవ్వడం సర్వ సాధారణం ..కానీ నిర్మల్ జిల్లా కేంద్రంలోని నార్లపురం రవీందర్ అనే వ్యాపారవేత్త తన సోదరుని కుమారుడు పెళ్లికి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు .నిత్యవసర సరుకుల కోసం ప్రజలు వాడే ప్లాస్టిక్ కవర్లు రోజు రోజుకి పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్నాయి .ఈ నేపథ్యంలో తనకున్న ఆలోచన మేరకు పెళ్లి శుభలేఖను జనప సంచిపై ముద్రించి బంధువులకు, మిత్రులకు అందజేస్తున్నారు. పెళ్లికి రావాలని ఆహ్వానంతో పాటు పలాస్టిక్ వినియోగాన్ని ఆపాలనే సందేశాన్నిస్తున్నాడు. తాను చేసే ఈ ప్రయత్నంలో కొంత మార్పు వచ్చిన నాకెంతో ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.
బైట్.. నార్లాపురం రవీందర్, నిర్మల్

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.