ETV Bharat / state

'నేరాల పట్ల అవగాహన కల్పించేందుకే నిర్బంధ తనిఖీలు' - నిర్మల్​ జిల్లా తాజా వార్తలు

నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మహాగాంవ్​ గ్రామంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 117 ద్విచక్ర వాహనాలు, 8 ట్రాక్టర్​, 4 ఆటోలు, ఒక కారుతో పాటు... రూ 20 వేల వరకు విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Detention checks by police in Bhainsa
భైంసా మండలంలో నిర్బంధ తనిఖీలు
author img

By

Published : Apr 23, 2021, 12:07 PM IST

మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలకు ధైర్యాన్ని, నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు తనిఖీలు ఉపయోగపడతాయని... నిర్మల్​ జిల్లా భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారే తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో భైంసా మండల పరిధిలోని మహాగాంవ్​ గ్రామంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల్లో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 117 ద్విచక్ర వాహనాలు, 8 ట్రాక్టర్​, 4 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటితో పాటు రూ.20 వేల వరకు విలువైన మద్యాన్ని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఏప్రిల్​లోనే 1500 మంది దిల్లీ పోలీసులకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.