ETV Bharat / state

వినాయక శోభయాత్రలో అపశృతి - nirmal

గణేశ్​ శోభయాత్ర జరుగుతున్న సమయంలో ఓ యువకుడికి విద్యత్​ వైర్లు తగిలి మృతి చెందిన ఘటన నిర్మల్​ జిల్లా భైంసాలో జరిగింది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ హిందు ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళనకు దిగారు.

ఆందోళకారులతో మాట్లాడుతున్న జేసీ
author img

By

Published : Sep 11, 2019, 9:34 AM IST

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో జరిగిన శోభయాత్రలో అపశృతి చోటుచేసుకుంది, గణేశుల ఊరేగింపు సమయంలో విద్యుత్ తీగలు తగిలి యువకుడు శంకర్ మృతి చెందారు. విద్యుత్​ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే యవకుడు మరణించాడని హిందు ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళన దిగారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. జాయింట్ కలెక్టర్ రాకతో ధర్నా విరమించారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరుఫున 5 లక్షల రూపాయలతో పాటు, కుటుంబంలో ఒకరికి తాత్కాలిక ఉద్యోగం ఇస్తామని జేసీ చెప్పారు. విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

వినాయక శోభయాత్రలో అపశృతి

ఇదీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ

Intro:TG_ADB_60_11_MUDL_GANESH SHOBHAYATRALO APASRUTI_AVB_TS10080

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో జరిగిన శోభయాత్రలో అపశృతి చోటుచేసుకుంది, గణేష్ విగ్రహలను నిమార్జననికి తరలిస్తున్న సమయంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ తీగలు తగిలి యువకుడు శంకర్ మృతిచెందడంతో పట్టణంలో గణేష్ విగ్రహ నిమార్జన శోభయాత్రను నిలిచిపోయింది,సంఘటన జరిగిన గణేష్ వద్ద యూత్ సభ్యులు,హిందు ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళన చేశారు,మృతుని కుటుంబానికి తగిన న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదనడంతో పోలీసులు సముదాయించగా వినకపోవడంతో జాయింట్ కలెక్టర్ రాకతో ఆందోళన సద్దు మలిగింది,JC మాట్లాడుతూ మృతుని కుటుంబానికి తగిన న్యాయం ప్రభుత్వం తరుపున 5 లక్షల రూపాయలు,కుటుంబంలో ఒకరికి తాత్కాలిక ఉద్యోగం,విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గణేష్ లను నిమార్జననికి తరలిస్తున్నారు

Body:bhainsa

Conclusion:bhainsa

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.