ETV Bharat / state

నామినేషన్లు దాఖలు చేసిన కో ఆప్షన్ సభ్యులు - election

నిర్మల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఐదుగురు కో ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవమవగా... మిగిలిన రెండు మండలాల్లో రెండేసి నామినేషన్లు దాఖలు అయ్యాయి.

నామినేషన్లు దాఖలు
author img

By

Published : Jun 7, 2019, 12:20 PM IST

నిర్మల్ నియోజకవర్గంలోని మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యులు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. . నిర్మల్ మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులుగా సయ్యద్ సమీర్... మామడ మండలానికి మహ్మద్ అజీజ్... సారంగాపూర్ కోఆప్షన్ సభ్యులుగా ఇస్మాయిల్... నర్సాపూర్​కి ఫాసియోద్దీన్, లక్ష్మణ చంద్రకి సిరాజు... మొత్తం ఐదు మండలాలకు ఐదుగురు తెరాస అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. సోన్, డీలవార్పూర్ మండలాల్లో రెండేసి నామినేషన్లు దాఖలు కావడం వల్ల వీటికి ఎన్నిక జరుగనుంది.

Intro:TG_ADB_31_07_CO-OPTION_AV_G1
కో ఆప్షన్ సభ్యులు నామినేషన్ల దాఖలు పూర్తి..
నిర్మల్ నియోజకవర్గంలో ఏడు మండలాలకు ఎన్నిక..
ఐదు మండలాల్లో తెరాస సభ్యులు ఏకగ్రీవం రెండు మండలాల్లో జగనన్న ఎన్నిక..
నిర్మల్ నియోజకవర్గంలోని మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యులు నామినేషన్ దాఖలు పూర్తయింది. నియోజకవర్గంలోని ఏడు మండలాల గాను ఐదు మండలాల్లో తెరాస సభ్యులు ఏకగ్రీవం కాగా ,దిలావర్పూర్ సొన్ మండలాల్లో రెండేసి నామినేషన్లు దాఖలు అయ్యాయి. నిర్మల్ మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు గా సయ్యద్ సమీర్ మామడ మండల కో ఆప్షన్ సభ్యులు గా మహ్మద్ అజీజ్ సారంగాపూర్ కో ఆప్షన్ సభ్యులు గా ఇస్మాయిల్ నర్సాపూర్ కో ఆప్షన్ సభ్యులు గా ఫాసియోద్దీన్, లక్ష్మణ చంద్ర కో ఆప్షన్ సభ్యులు గా సిరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోన్ ,డీలవార్పూర్ మండలాల్లో రెండేసి నామినేషన్లు దాఖలు కావడంతో వీటికి ఎన్నిక జరుగనుంది.

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.