నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞ పరాండే దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆమెతో పాటు హైకోర్టు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, భైంసా ఆర్డివో రాజు తదితరులు దర్శించుకున్నారు.
బాసర అమ్మవారి సేవలో బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు - Child Rights Commission officer member
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞ పరాండే దర్శించుకున్నారు.
![బాసర అమ్మవారి సేవలో బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు Child Rights Commission officer at Basara temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5369478-783-5369478-1576307284738.jpg?imwidth=3840)
బాసర అమ్మవారి సేవలో బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు
నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞ పరాండే దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆమెతో పాటు హైకోర్టు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, భైంసా ఆర్డివో రాజు తదితరులు దర్శించుకున్నారు.
బాసర అమ్మవారి సేవలో బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు
బాసర అమ్మవారి సేవలో బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు
Intro:Body:Conclusion:
TAGGED:
Basara temple