ETV Bharat / entertainment

విజయ్ 'కింగ్​డమ్​'లో తారక్- పవర్​ఫుల్ వాయిస్​తో టీజర్ రిలీజ్​ - VD 12 TEASER

VD 12 టీజర్ ఔట్- తారక్ వాయిస్ ఓవర్​తో వీడియో రిలీజ్

VD 12 Teaser
VD 12 Teaser (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2025, 4:09 PM IST

VD 12 Teaser : రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ- దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి కాంబోలో తెరకెక్కున్న సినిమా 'VD 12'. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మార్చి 30న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్​ బుధవారం టైటిల్ అనౌన్స్​మెంట్​తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు. దీనికి 'కింగ్​డమ్​' అనే టైటిల్ ఖరారు చేసినట్లు మేకర్స్​ పోస్టర్ విడుదల చేశారు.

అయితే తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ క్రమంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా తెలుగు వెర్షన్​ టీజర్​కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక హిందీలో రణ్​బీర్ కపూర్, తమిళంలో సూర్య బ్యాక్​గ్రౌండ్ వాయిస్ ఇచ్చారు. 1.56 నిమిషం నిడివి ఉన్న టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ పవర్​ఫుల్ వాయిస్​తో వీడియో మరింత ఆసక్తిగా మారింది.

కాగా, యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్​గా నటిస్తోంది. మ్యూజిక్ సంచలనం అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్య్టూన్ ఫోర్​ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 30న విడుదలకానున్ననేపథ్యంలో మేకర్స్​ త్వరలోనే ప్రమోషన్స్​ షురూ చేయనున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.