డర్టీహరి చిత్రాన్ని నిషేధించాలని నిర్మల్ కలెక్టరేట్ ఎదుట భాజపా యవమోర్చా ఆందోళన చేపట్టింది. సినిమాను ఓటిటీ ప్లాట్ఫాం నుంచి తొలగించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్ డిమాండ్ చేశారు. అశ్లీలతను చూపిస్తూ చిత్రాన్ని నిర్మించిన వారిపైనా క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
'డర్టీ హరి చిత్రాన్ని నిషేధించండి' - తెలంగాణ వార్తలు
డర్టీహరి చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫాం నుంచి తొలగించాలని బీజేవైఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టింది.
!['డర్టీ హరి చిత్రాన్ని నిషేధించండి' 'దర్టీహరి చిత్రాన్ని నిషేధించండి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10139992-762-10139992-1609937630496.jpg?imwidth=3840)
'దర్టీహరి చిత్రాన్ని నిషేధించండి'