ETV Bharat / state

పేద ప్రజలను పీడించడానికే ఎల్​ఆర్​ఎస్ విధానం:భాజపా - Layout Regularisation Scheme in telangana

కేసీఆర్ సర్కార్.. భూ క్రమబద్ధీకరణ పేరుతో ప్రజలను రోడ్డున పడేసి ఎత్తుగడలను ప్రదర్శిస్తోందని భాజపా నేతలు ఆరోపించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎల్​ఆర్​ఎస్ విధానానికి వ్యతిరేకంగా దీక్ష చేపట్టారు.

bjp-strike-at-nirmal-district
నిర్మల్​లో భాజపా నేతల దీక్ష
author img

By

Published : Oct 3, 2020, 6:03 PM IST

ఎల్​ఆర్​ఎస్​తో ఎటువంటి ప్రయోజనం లేదని, ఇప్పటికే కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను మరింత పీడించడానికే కేసీఆర్ సర్కార్ ఈ విధానాన్ని తీసుకొచ్చిందని భాజపా నేతలు ఆరోపించారు. వెంటనే ఎల్​ఆర్​ఎస్​ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎల్​ఆర్​ఎస్​ విధానానికి వ్యతిరేకంగా భాజపా నేతలు దీక్ష చేపట్టారు. ఈ విధానం వల్ల పేదప్రజలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యన్నగారి భూమయ్య, రావుల రామ్​నాథ్, సామ రాజేశ్వర్ రెడ్డి, స్థానిక కమలం నేతలు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.