ETV Bharat / state

'పోరాట యోధుల చరిత్ర భావితరాలకు తెలియాలి' - bjp leader says that next generation should know about telangana fighters

తెలంగాణ యోధుల చరిత్ర భావితరాలకు తెలియనీకుండా ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారని నిర్మల్​ జిల్లా భాజపా నేత రావుల రాంనాథ్​ ఆరోపించారు. నిజాం పాలన నుంచి విముక్తి కోసం పోరాడిన యోధులకు తగిన ప్రాచుర్యం కల్పించాలన్నారు.

'పోరాట యోధుల చరిత్ర భావితరాలకు తెలియాలి'
author img

By

Published : Sep 17, 2019, 11:00 AM IST

'పోరాట యోధుల చరిత్ర భావితరాలకు తెలియాలి'

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ సవాల్​ స్వీకరించకుండా విమోచన దినోత్సవాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని నిర్మల్​ జిల్లా భాజపా నేత రావుల రాంనాథ్ ఆరోపించారు. నిర్మల్​లో భాజపా ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Intro:TG_ADB_31_17_VOMOCHANA DINOTSAVAM_AVB_TS10033..
ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ సవాల్ను స్వీకరించకుండా విమోచన దినోత్సవాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపి నాయకులు రావుల రామ్నాథ్ ఆరోపించారు .నిర్మల్ జిల్లా కేంద్రంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ కార్యాలయంపై జాతీయ జెండాను ఎగరవేసి స్వీట్లు పంచుకున్నారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాట యోధుల చరిత్ర భావితరాలకు తెలవకుండా ముఖ్యమంత్రి కేసీర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు .విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేపట్టాలని గత కొన్ని ఏళ్లుగా బిజెపి పోరాడుతుందని తెలిపారు. మేధావుల పేరుతో ఈ రోజు కేసీఆర్ గతంలో ఇచ్చిన మాట తప్పుతున్నారు అని, రానున్న రోజుల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు.
బైట్..
రావుల రాంనాథ్..

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.