ETV Bharat / business

మళ్లీ పెరిగిన బంగారం ధర- తెలుగు రాష్ట్రాల్లో నేటి లెక్కలు ఇలా! - GOLD RATE TODAY

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల వివరాలు ఇలా!

gold rate today
gold rate today (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2025, 9:22 AM IST

Updated : Jan 29, 2025, 9:50 AM IST

Gold Rate Today January 29th 2025 : దేశంలో బంగారం ధర తగ్గగా, వెండి రేట్లలో మార్పు లేదు. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.82,650ఉండగా, బుధవారం రూ.700 పెరిగి రూ.83,350గా ఉంది. మంగళవారం కిలో వెండి ధర రూ.93,250 ఉండగా, బుధవారం నాటికి రూ.700 పెరిగి రూ.92,950కు వద్ద ఉంది.

  • Gold Price In Hyderabad January 29th 2025 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.83,350గా ఉంది. కిలో వెండి ధర రూ.92,950గా ఉంది.
  • Gold Price In Vijayawada January 29th 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.83,350గా ఉంది. కిలో వెండి ధర రూ.92,950గా ఉంది.
  • Gold Price In Visakhapatnam January 29th 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.83,350గా ఉంది. కిలో వెండి ధర రూ.92,950గా ఉంది.
  • Gold Price In Proddatur January 29th 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.83,350గా ఉంది. కిలో వెండి ధర రూ.92,950గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price January 29th 2025 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​ రేట్లు తగ్గాయి. మంగళవారం ఔన్స్‌ గోల్డ్ ధర 2,740 డాలర్లుగా ఉండగా, బుధవారం నాటికి 13 డాలర్లు పెరిగి 2,763 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.41 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices January 29th 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.45గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Updates January 29th 2025 : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ ప్రధాన షేర్లలో కొనుగోళ్లకు మదుపర్లు ఆసక్తి చూపడం వల్ల సూచీలు రాణిస్తున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 280 పాయింట్లు లాభంతో నిఫ్టీ 23వేల ఎగువన ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ కోసం మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సెన్సెక్స్‌ 274 పాయింట్ల లాభంతో 76,068 వద్ద నిఫ్టీ 58 పాయింట్లు పెరిగి 23,015 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, జొమాటో, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, ఏషియన్‌ పెయింట్స్‌, టైటాన్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ 77.31 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Last Updated : Jan 29, 2025, 9:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.