నిర్మల్ జిల్లా భైంసా పట్టణంతో పాటు డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. పట్టణ కేంద్రంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వదర నీరంతా రోడ్లపై నిలిచి చెరువులను తలపించాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటన్నర పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చెరువులు తలపిస్తున్న భైంసా రోడ్లు - చెరువులు తలపిస్తున్న భైంసా రోడ్లు
భైంసాలో భారీ వర్షం కురిసి రోడ్లన్నీ జలమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చెరువులు తలపిస్తున్న భైంసా రోడ్లు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంతో పాటు డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. పట్టణ కేంద్రంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వదర నీరంతా రోడ్లపై నిలిచి చెరువులను తలపించాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటన్నర పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Intro:ముధోల్ నియోజకవర్గంలో భారీ వర్షం
TG_ADB_60_21_MUDL_BNS LO VARSHAM_AV_TS10080
note vedios FTP lo pampinchanu sir
నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ ప్రాంతంలో సాయంత్రం సమయంలో భైంసా పట్టణంతో పాటు డివిజన్ పరిధిలోని పలు గ్రామాలలో భారీ వర్షము కురిసింది దీనితో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి, భైంసా లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వదర నీరంతా రోడ్ల పై వచ్చి చెరువుల తలపించాయి,వాహనదారులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి,గత పది రోజులుగా వర్షం లేక పోవడంతో ఈ రోజు గంటన్నర పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
Body:భైంసా
Conclusion:భైంసా