ETV Bharat / state

బాసరలో సరస్వతి అమ్మవారి ఆలయం మూసివేత - closed saraswathi alayam

చంద్రగ్రహణం సందర్భంగా ఇవాళ సాయంత్రం బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. తిరిగి రేపు ఉదయం ఆర్జిత సేవలు ప్రారంభమవుతాయి.

బాసరలో సరస్వతి అమ్మవారి ఆలయం మూసివేత
author img

By

Published : Jul 16, 2019, 9:36 PM IST

నిర్మల్​ జిల్లాలోని బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని ఈ రోజు సాయంత్రం అర్చకులు మూసివేశారు. చంద్రగ్రహణం ఉండటం వల్ల ప్రధాన ఆలయ ముఖద్వారానికి అధికారులు, అర్చకులు తాళం వేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ మహాభిషేకం అనంతరం తిరిగి సర్వదర్శన ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు.

బాసరలో సరస్వతి అమ్మవారి ఆలయం మూసివేత

ఇదీ చూడండి: 'వర్షాల కోసం సరస్వతీ మహా స్వపన మహోత్సవం'

Intro:TG_ADB_61_16_MUDL_BASARA ALAYAM MUSIVETA_AV_TS10080

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాన ఆలయ ముఖ ద్వారాన్ని అర్చకులు అధికారులు మూసివేశారు బుధవారం ఉదయం 5 గంటలకు ఆలయంలో లో సంప్రోక్షణ మహాభిషేకం అనంతరం అం తిరిగి సర్వదర్శన ఆర్జిత సేవలకు భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు

Body:BASARA

Conclusion:BASARA
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.