ETV Bharat / state

పార్కుల్లో కనిపిస్తే పెళ్లి చేస్తాం: భజరంగదళ్​ - undefined

పార్కుల్లో , ఇతర ప్రదేశాల్లో ప్రేమికులు కంటపడితే పెళ్లి చేస్తామని భజరంగ్‌దళ్​, వీహెచ్‌పీ హెచ్చరిస్తున్నాయి. నిజమైన ప్రేమకు తాము వ్యతిరేకం కాదని, ప్రేమ ముసుగులో అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజమైన ప్రేమకు మేము వ్యతిరేకం కాదు
author img

By

Published : Feb 13, 2019, 8:38 PM IST

నిజమైన ప్రేమకు మేము వ్యతిరేకం కాదు
ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ భజరంగదళ్​ ఆందోళన ఉధృతం చేసింది. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో భజరంగ్‌దళ్​, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిజమైన ప్రేమకు తాము వ్యతిరేకం కాదని తెలిపారు. యువత పాశ్చాత్య సంస్కృతిని విడాలని.. ప్రేమికుల రోజును నిషేధించాలని డిమాండ్​ చేశారు. ప్రేమ ముసుగులోయువత అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. . పార్కుల్లో , ఇతర ప్రదేశాల్లో తారస పడితే వివాహం జరిపిస్తామని హెచ్చరించారు.
undefined

Intro:Body:

asdasdas

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.