ETV Bharat / state

బకాయిలు చెల్లించాలని అంగన్​వాడీల ఆందోళన - state anganwadi workers helpers

నిర్మల్ జిల్లా కేంద్రంలో అంగన్​వాడీ టీచర్లు నిరసన చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

anganwadi teachers protesting in nirmal district
పెండింగ్‌ బకాయిలు చెల్లించండి: అంగన్వాడీ టీచర్లు
author img

By

Published : Dec 21, 2020, 5:58 PM IST

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో అంగన్​వాడీ టీచర్లు నిరసన చేపట్టారు. రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో.. నిర్మల్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.1,500 రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బాకాయిలు వెంటనే విడుదల చేసి .. టీఏ, డీఏ ఇవ్వాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల అద్దె బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. నూతన విద్యా చట్టం 2020పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: 'మాకు న్యాయం వద్దు... కానీ ఆ యాప్​లు బ్యాన్ చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.