ETV Bharat / state

'బాబాసాహెబ్​ విగ్రహాన్ని పున ప్రతిష్ఠించాలి' - TANK BUND

రాజ్యాంగంలో అంబేడ్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని షెడ్యూల్డ్ సంఘాల నాయకులు తెలిపారు. పంజాగుట్ట వద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి పాలాభిషేకం చేసిన షెడ్యూల్డ్ నాయకులు
author img

By

Published : Apr 22, 2019, 11:19 PM IST

హైదరాబాద్ పంజాగుట్ట వద్ద అంబేడ్కర్ విగ్రహం తొలగించడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్​ బండ్​పై షెడ్యూల్డ్ సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ ఏర్పాటు చేసిన ఆర్టికల్ 3 కారణంగానే తెలంగాణ సాధ్యమైందని నాయకులు తెలిపారు. విగ్రహం తొలగించినా నేటికి ప్రభుత్వం నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పంజాగుట్ట వద్ద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయకుంటే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

విగ్రహం ఏర్పాటు చేయకుంటే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం

ఇవీ చూడండి : ప్రగతిభవన్​ ముట్టడి యత్నం, కార్యకర్తల అరెస్ట్​

Intro:TG_ADB_31_22_AMBEDKARKU_KSHEERABHISHEKAM_AVB_G1..
అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం..
హైదరాబాద్ పంజాగుట్ట వద్ద రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బ్యాండ్ పై దళిత సంఘ నాయకులు నిరసన చేపట్టారు.అంబెడ్కర్ కాంసా విగ్రనికి పాలాభిషేకం చేసి నివాళులరిపించారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ అంబెడ్కర్ ఏర్పాటుచేసిన ఆర్టికల్ త్రీ కారణంగా ఈరోజు తెలంగాణ సాధ్యమైందన్నారు. ఆయన పుణ్యమా అని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి హైదరాబాద్ పంజాగుట్ట వద్ద అంబేద్కర్ విగ్రహం తొలగించిన నేటికి నోరు మెడపడంలేదన్నారు. ప్రభుత్వానికి సమాచారం లేకుండానే విగ్రహాన్ని తొలగించారని ప్రశ్నించారు. వెంటనే పంజాగుట్ట వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయకుంటే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి బుద్ది చెబుతామన్నారు.
బైట్ దేవోల్గ గంగాధర్ బీఎస్పీ నాయకులు, నిర్మల్

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.