ETV Bharat / state

భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్​పై ఆదివాసీల కన్నెర్ర..

లంబాడాలను ఎస్టీ బాబితా నుండి తొలగించాలంటూ నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద గురువారం ఆదివాసీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. లంబాడాలు ఎస్టీ జాబితాలోనే కొనసాగుతారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్​పై ఆదివాసీల కన్నెర్ర..
author img

By

Published : Sep 6, 2019, 12:50 PM IST

నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆదివాసీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. లంబాడాలను ఎస్టీ బాబితా నుండి తొలగించాలంటూ నినాదాలు చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ లంబాడాలు ఎస్టీ జాబితాలోనే కొనసాగుతారని పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండించారు. లక్ష్మణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయనను పార్టీ నుండి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అధ్యక్ష హోదాలో ఉండి ఆదివాసీలను కించపరిచేవిధంగా మాట్లాడటం తగదన్నారు. పోలీసుల జోక్యంతో ఆదివాసీ నాయకులు రాస్తారోకో విరమించారు.

భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్​పై ఆదివాసీల కన్నెర్ర..

ఇదీ చూడండి :అజిత సురభి.. నేటి యువతరానికి "మార్గదర్శి".!

Intro:రిపోర్టర్‌ : కెమెరామెన్‌ / ఎ.శ్రీనివాస్‌, నిర్మల్‌ కంట్రిబ్యూటర్‌, సెంటర్‌ ఆదిలాబాద్‌
File : TG_ADB_33_05_ADIVASEELA ANDOLANA_AV_TS10033
లంబాడా కులస్తులను ఎస్‌టి జాబితా నుండి తొలగించాలంటు ఆదివాసీల ఆందోలన...
---------------------------------------------------------------------------------------
లంబాడా కులస్తులను ఎస్టి బాబితా నుండి తొలగించాలంటూ నిర్మల్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద రహదారిపై
ఆదివాసీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. బిజెపి రాష్ట్ర అద్యక్షులు లక్ష్మణ్‌ లంబాడాలు ఎస్టి జాబితాలోనే
కొనసాగుతారని పేర్కొనడాన్ని ఖండించారు. లక్ష్మణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లక్ష్మణ్‌ను బిజెపి
పారన్టీనుండి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేసారు. అద్యక్ష హోదాలో ఉండి ఆదివాసీలను కించపరిచే
విధంగా మాట్లాడటం సోచనీయమన్నరు. వెంటనే ప్రభుత్వం లంబాడా కులస్తులను ఎస్టి జాబితా నుండి
తొలగించాలని డిమాండ్‌ చేసారు. చివరకు పోలీసుల జోక్యంతో రాస్తారోకో విరమించారు.Body:నిర్మల్ జిల్లాConclusion:శ్రీనివాస్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.