ETV Bharat / state

'నేరాల నియంత్రణకు నిర్బంధ తనిఖీలు'

నేరాల నియంత్రణ కోసం నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ కిరణ్​ తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసాలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు వెల్లడించారు.

ACP Kiran conducted a cordon search in Bhainsa
భైంసాలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన ఏసీపీ కిరణ్
author img

By

Published : Apr 7, 2021, 1:23 PM IST

ప్రజలకు శాంతియుత వాతావరణం కల్పించడం కోసమే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఏసీపీ కిరణ్ తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసాలోని కుంటా ఏరియాలో తనిఖీలు జరిపామని పేర్కొన్నారు. ఈ సోదాల్లో 100 మంది పోలీసులు పాల్గొన్నారని వెల్లడించారు.

ఈ నిర్బంధ తనిఖీల్లో భారీగా వాహనాలు సీజ్ చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి పాత్రలు లేని 83 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: వరుణ్​​ పెళ్లిపై నెటిజన్​ కామెంట్​.. నాగబాబు కౌంటర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.