ETV Bharat / state

కొత్త జిల్లాలోనే జడ్పీ ఛైర్మన్ ఎన్నిక - zp chairman

కొత్తగా ఏర్పడ్డ నారాయణపేట జిల్లాలోనే జడ్పీ ఛైర్మన్ ఎంపిక జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం ఈ ప్రక్రియ జరగనుంది.

జడ్పీ ఛైర్మన్ ఎన్నిక
author img

By

Published : Jun 7, 2019, 11:36 PM IST

నారాయణపేట జిల్లాలో మొట్టమొదటి జడ్పీ ఛైర్మన్ ఎన్నిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లైజనింగ్ ఆఫీసర్ కాళిందిని ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నూతన కో- ఆప్షన్ సభ్యుడు, జిల్లా నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియను స్థానిక కలెక్టరేట్​లో ఏర్పాట్లు చేస్తున్నారు. నారాయణపేట నూతన జిల్లాలో 11 జడ్పీటీసీ స్థానాలకు 9 తెరాస కైవసం చేసుకుంది. మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి కాంగ్రెస్, మరొకటి భాజపా సొంతం చేసుకున్నాయి. మెజార్టీ స్థానాలు తెరాస పార్టీ దక్కించుకుంది.

జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి అభ్యర్థి ఎన్నుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంతనాలు కొనసాగిస్తున్నారు. రేపు ఉదయం పది గంటల నుంచి కలెక్టర్ కార్యాలయంలో జడ్పీ కో-ఆప్షన్ సభ్యుని దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఉపాధ్యక్షుల ఎన్నికలు నిర్వహించేందుకు స్థానిక జిల్లా పరిషత్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలోనే జడ్పీ ఛైర్మన్ ఎన్నిక

Tg_Mbnr_17_07_Zilla_Chairperson_Eannika_Earpatu_AV_C1 Contributor :- J.Venkatesh ( Narayana pet). Centre :- Mahabub agar (. ) నారాయణపేట జిల్లాలో మొట్టమొదటి జడ్పీ చైర్మన్ ఎన్నిక స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు లైజనింగ్ ఆఫీసర్ కాళిందిని ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నూతన కో ఆప్షన్ సభ్యుడు మరియు జిల్లా నూతన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ను స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు నారాయణపేట నూతన జిల్లాలో 11 జడ్పిటిసి స్థానాలకు 9 జడ్పిటిసి స్థానాలను తెరాస పార్టీ కైవసం చేసుకుంది మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి కాంగ్రెస్ ఒకటి భాజపా కైవసం చేసుకున్నాయి ఇందులో మెజార్టీ స్థానాలు తెరాస పార్టీ దక్కించుకుంది కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్ ఆ పార్టీకి చెందిన అభ్యర్థి ఎన్నుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంతనాలు కొనసాగిస్తున్నారు తెరాసకు చెందిన కృష్ణ మండలం జడ్పీటీసీ కి చైర్మన్ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఊట్కూరు జడ్పిటిసి ఈయనకు సైతం వచ్చేఅవకాశాలు ఉన్నాయి. మొదట నారాయణపేట కు చెందిన అంజలీ పేరు పార్టీ ప్రకటించింది. తరువాత తెరపైకి కొత్త వ్యక్తుల పేర్లు వినవస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ఉదయం పది గంటల నుండి కలెక్టర్ కార్యాలయంలో జడ్పి కోఆప్షన్ నెంబర్ కు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పరిషత్ చైర్మన్ ఉపాధ్యక్షులు ఎన్నికలు నిర్వహించేందుకు స్థానిక జిల్లా పరిషత్ అధికారులు ఏర్పాటు చేస్తున్న బైట్ ;- లైజనింగ్ అధికారి‌ , కాళిందిని , నారాయణపేట కలెక్టరేట్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.