ETV Bharat / state

నారాయణపేటలో వీఆర్వోల ధర్నా - వీఆర్వోల ధర్నా

నారాయణపేట జిల్లాలోని వీఆర్వోలు కలెక్టరేట్​ ముందు ఆందోళన నిర్వహించారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పాలానాధికారికి అందజేశారు.

వీఆర్వోల ధర్నా
author img

By

Published : Aug 2, 2019, 7:56 PM IST

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ముందు వీఆర్వోలు ధర్నా నిర్వహించారు. తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ముఖ్యమంత్రి వెనక్కి తీసుకోవాలని కోరారు. జిల్లాలోని వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. సమగ్ర భూ సర్వేలో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన వీఆర్వో వ్యవస్థను మార్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ తెలిపారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వీఆర్వోలు కలెక్టర్​కు అందజేశారు.

ఇవీ చూడండి: నాలుగోసారి విజయవంతంగా చంద్రయాన్​-2 కక్ష్య పెంపు

Intro:Tg_Mbnr_13_02_Vro_la_Dharna_AB_ts10091 Contributor:- J.Venkatesh ( Narayana pet). cell.9440674711 Centre:- Mahabub agar (. ). నారాయణపేట జిల్లా కేంద్రంలో లో వీఆర్వోల సమస్యలను పరిష్కరించాలని ని అలాగే విఆర్వో లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో లో స్థానిక జిల్లా కేంద్రంలోని పురవీధుల గుండా ఊరేగింపుగా వచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు ఈ ధర్నాలో లో సీఎం తమపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు సమగ్ర భూ సర్వే లో రాత్రింబవళ్లు కష్టపడి విఆర్ఓ వ్యవస్థను మార్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ చెప్పారు ప్రభుత్వానికి అనునిత్యం సహకరిస్తూ రాత్రింబవళ్లు కష్టపడి అనారోగ్యం పాలైనప్పటికీ రైతులకు అందుబాటులో ఉండి రైతుబంధు పాస్ పుస్తకాలు పని ఒత్తిడి అయినప్పటికిని తమపై నిందలు వేయటం సరైన నిర్ణయం కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు రు మూడేళ్ల కంటే ఎక్కువ అయిన వారిని స్థానభ్రంశం కల్పించాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు సి పీ ఎస్ విధానాన్ని రద్దు చేసి ఓ పి ఎఫ్ విధానాన్ని అమలు చేయాలని వీఆర్ఏల సంఘం నాయకులు డిమాండ్ చేశారు కలెక్టరేట్ ముందు ధర్నా చేసి అనంతరం అం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని విఆర్ఓ లు సమర్పించారు వీఆర్వోల సమస్యలను విని పరిష్కరించాల్సిన సమస్యలను త్వరలో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ తెలిపారు

Body:వీఆర్వో సమస్యలపై ఆత్మగౌరవం ధర్మ చేపట్టారు

Conclusion:నారాయణపేట జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు ఆత్మగౌరవ ధర్నా కార్యక్రమాన్ని స్థానిక పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం కలెక్టర్కు నివేదిక సమర్పించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.