ETV Bharat / state

ఓటు హక్కు వినియోగంపై అవగాహనకు 2కే రన్

నారాయణపేట జిల్లాలో ఓటు హక్కు అవగాహనపై 2కే రన్​ను కలెక్టర్ వెంకట్రావు జెండా ఊపి ప్రారంభించారు.

voter day awareness 2k rally in narayanapet district
ఓటు హక్కు అవగాహనపై 2k రన్​
author img

By

Published : Jan 20, 2020, 7:40 PM IST

జనవరి 25న ఓటర్ల దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లాలో మినీ స్టేడియంలో 2కే రన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ వెంకట్రావు జెండా ఊపి ఈ ర్యాలీ ప్రారంభించారు. ఈ ఓటరు దినోత్సవం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఓటుహక్కు ఎలా వినియోగించుకోవాలో యువతకు సూచించారు. ఓటరు చైతన్యానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

ఇదీ చూడండి: బస్తీమే సవాల్​: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.