ETV Bharat / state

స్వేచ్ఛగా నచ్చిన వారికి ఓటు వేయండి: కలెక్టర్ - district collector

ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై అధికార యంత్రాంగం అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఓటింగ్ శాతం పెంచాలనే లక్ష్యంతో ప్రచారం విస్తృతం చేశారు.

విలువైన ఓటును నచ్చిన వారికి స్వేచ్ఛగా వేసుకోండి : కలెక్టర్
author img

By

Published : Apr 3, 2019, 2:05 PM IST

ఓటు హక్కు వినియోగంపై అవగాహన సదస్సు
నారాయణపేట జిల్లా కేంద్రంలో టూకే రన్​ను జిల్లా కలెక్టర్ ఎస్​.వెంకట్రావు జెండా ఊపి ప్రారంభించారు. విలువైన ఓటును నచ్చిన వారికి స్వేచ్ఛగా వేసుకోవాలని సూచించారు. నారాయణపేట పట్టణ మహిళలు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.సత్యనారాయణ చౌరస్తాలో ఒట్టేసి ఓటేద్దాం అనే నినాదంతో ప్రతిజ్ఞ చేశారు. జిల్లాలో నూటికి నూరు శాతం అందరూ ఓటింగ్​లో పాల్గొనాలని కోరారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు.

ఇవీ చూడండి :పార్లమెంట్​ను పైరవీలకు అడ్డాగా మారుస్తారు: దాసోజు

Intro:Tg_Mbnr_01_03_2K_Runlo_Palgonna_Collector_AB_C1
Contributor:- J.Venkstesh ( Narayana per).
Centre:-Mahabubnagar

(. ). నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉదయం ఏడు గంటలకు ఆర్డీవో కార్యాలయం ముందు టూకే రన్ ను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో లో నారాయణ పేట పట్టణ మహిళలు మహిళా సమాఖ్య ప్రతినిధులు వారి సిబ్బంది పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు స్వచ్చంద సంస్థల వారు స్వచ్ఛమైన ఓటును తమకు ఇష్టమైన వారికి వేయాలని స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం ప్రజల కల్పించాలనే ఉద్దేశంతో ద్వారా నారాయణపేట ప్రజలకు కు లో సమాచారం ఇచ్చారు అనంతరం సత్యనారాయణ చౌరస్తాలో ఒట్టేసి ఓటేద్దాం అనే నినాదంతో అందరూ ప్రతిజ్ఞ చేశారు

Body:స్వచ్ఛమైన ఓటును ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు

Conclusion:నారాయణపేట జిల్లాలో నూటికి నూరుశాతం అం అందరూ ఓటింగ్ లో పాల్గొనాలని ఈ సార్వత్రిక ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని అందుకు వారికి కావలసిన సహాయక సిబ్బంది సైతం పోలింగ్ కేంద్రాల దగ్గర అ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు చెప్పారు దివ్యాంగులకు వెంచర్ తో పాటు త్రాగునీటి సౌకర్యం తదితరులు సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.